తెలంగాణ రాష్ట్ర పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రం పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రజలకు నష్టం చేస్తోందని, అభివృద్ధి నిలిచిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.