Jul 19, 2021, 11:42 AM IST
కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే..! దీనికి సంబంధించి నేడు పార్లమెంటులో హోమ్ మంత్రికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. నేటి ఉదయం పోలీసులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్కలు హౌజ్ అరెస్ట్ చేసారు.