May 13, 2022, 9:54 AM IST
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అడల్ట్ ఫ్రాంక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగారపరమైన ఫ్రాంక్ వీడియోలు చేయడంతో అతడికి పాపులారిటీ లభించింది. అతడి వీడియోలు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యాయి.అయితే శ్రీకాంత్ రెడ్డిపై నటి కరాటే కళ్యాణి దాడి చేసిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది.