Jun 21, 2020, 10:21 PM IST
తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగాసనాలను వేసి చూపించాడు. సాధారంగానే ఆరోగ్యానికి పెద్దపీట వేసే హరీష్ రావు రోజు యోగా చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అందరికి యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ ఆయన ఆసనాలు వేశారు.