రూఫ్ సోలార్ సిస్టమ్ కి పెరిగిన గిరాకీ

రూఫ్ సోలార్ సిస్టమ్ కి పెరిగిన గిరాకీ

Published : May 07, 2023, 05:26 PM IST

ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ  ముఖ్యంగా  రూఫ్ టాప్ సోలార్  సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. 

ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ  ముఖ్యంగా  రూఫ్ టాప్ సోలార్  సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. ఈ సంస్థ క్రియేటివ్ గ అలాగే డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగించి రూప్ టాప్స్ ను తయారుచేస్తారు.  సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించడం అలాగే మధ్యవర్తులు లేకుండా తక్కువ ధరలో సోలార్ సిస్టమ్ ను అందించటం . సబ్సిడీ గురుంచి EMI గురించి,అలాగే  ఎలా సోలార్ సిస్టం మనం పెట్టుకోవాలి అనే విషయాలు తెలిసేలా SUNPRO+ APP ప్రారంబించారు . ఇంటికి,స్కూల్స్ ,కమర్షియల్,అపార్ట్మెంట్స్ మొదలగు వాటికీ ఇంస్టాల్ చేస్తారు. ఈ  సంస్థను ను 2014 లో రాధికా చౌదరి , సౌరబ్ ఇద్దరు కలసి  స్థాపించారు .  

03:14కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
47:07Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu