గృహ హింస , 498 చట్టాలను భర్త భార్యపై పెట్ట వచ్చా ?
Jun 6, 2023, 8:13 PM IST
ఇప్పుడు కొత్తగా ప్రచారంలో ఉన్న భర్త భార్య ఫై కేసు పెట్టవచ్చా లేదా అలాంటి చట్టం ఉందా . ఎవరికోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయో అనేది అడ్వకేట్ నాగేస్వరరావు పూజారి ఈ వీడియోలో వివరించారు .