హైద్రాబాదీలంతా రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
హైద్రాబాదీలంతా రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గంగ జమున తెహజీబ్ గా పిలువబడే మన భాగ్యనగరంలో ఈ రంజాన్ మాసానికే ప్రత్యేకం నోరూరించే హలీం. దేశ విదేశాల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హలీం గత సంవత్సరం కరోనా కారణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది....