Sep 1, 2020, 9:59 PM IST
ప్రతి సంవత్సరం గణేష్ నిమ్మజనం అంటే ఒక పండగ వాతావరణంలా ఉండేది ఈసారి ఇలా ఉండడం బాధగా ఉందని భక్తులు అంటున్నారు . కోవిద్ కారణంగా భక్తులరాక తగ్గడం , నిమ్మజం కోసం వచ్చే విగ్రహాలుకూడా చాలా చిన్నవిగా ఉండడంతో వచ్చిన భక్తులు కూడా నిరుత్సహపడ్డారు .