Nov 13, 2020, 7:34 PM IST
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఏ ఎన్నికను అప్పగించినా ఆయన విజయం సాధించి పెడుతూ వస్తారని పేరుంది. సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో తప్ప ఇప్పటి వరకు ఆయన తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించి విజయాలు సాధించి పెడుతూ వచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం హరీష్ రావుకు ఎదురులేని దెబ్బనే.