గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్ శివ నిర్వన

Aug 23, 2020, 5:13 PM IST

ఎంపీ సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా  ఛాలెంజ్ లో భాగంగా నేను కూడా మూడు మొక్కలు నాటాను. .నాగచైతన్య , అజయ్ భూపతి  మొదలగు వారు  కూడా  మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు వెళ్లేలా చేసారు .నేను  డైరెక్టర్ సందీప్ వంగ , సుదీర్ వర్మ , సాహు గారపాటి  ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాను