కేటీఆర్ పై నిప్పులు చెరుగుతూ ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు బహిరంగ లేఖ

Jun 10, 2023, 12:54 PM IST

ప్రముఖ తెలంగాణ దర్శకుడు బి. నర్సింగరావు కేటీఆర్ కు ఓపెన్ లెటర్ రాశారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు అంటూ విరుచుకుపడ్డారు.