కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి.. జోహార్ల మధ్య అంతిమ యాత్ర..

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి.. జోహార్ల మధ్య అంతిమ యాత్ర..

Published : Aug 05, 2020, 12:07 PM IST

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సున్నం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామం  సున్నంవారి గూడెంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించారు

11:24Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా | Asianet News Telugu
03:33అసెంబ్లీలో అసభ్యకర ప్రవర్తన..పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు Revanth Reddy Demand | Asianet News Telugu
14:31ఎమ్మెల్యేల ఆటల పోటీలు రెఅవంత్ రెడ్డి అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
12:05స్టూడెంట్స్ తో పోటీగా ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం | CM Revanth Reddy Plays Football | Asianet News Telugu
09:06ఎమ్మెల్యేల కబడ్డీ చూసి సీఎం లేచి మరీ చప్పట్లు | MLAs & MLCs Playing Kabaddi | Asianet News Telugu
02:29లెమన్, స్పూన్ పోటీల్లో అదరగొట్టిన కొండా సురేఖ Konda Surekha Win in Lemon-Spoon Race | Asianet Telugu
02:48టగ్‌ ఆఫ్ వార్‌లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు | Tug Of War Game | Asianet News Telugu
06:18బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు | IPS VC Sajjanar Warning | Asianet News Telugu
15:24సీఎం రేవంత్ రెడ్డి ఫిట్ నెస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే | CM Revanth Reddy Playing Football
28:58ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu