ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ టార్గెట్ గా ఫ్లెక్సీలు

ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ టార్గెట్ గా ఫ్లెక్సీలు

Published : Apr 01, 2023, 12:12 PM IST

జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలోభాగంగా  స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ లీడర్లు కట్టిన ఫ్లెక్సీల పక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా  ఆసక్తిగా మారింది.  

జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలోభాగంగా  స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ లీడర్లు కట్టిన ఫ్లెక్సీల పక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా  ఆసక్తిగా మారింది.   గతంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలైన ఎన్నారై సెల్ ఏర్పాటు, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి. అయితే నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ కు పసుపు బోర్డు విషయంలో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలసిన ఒక రోజు వ్యవధిలోనే అధికార పార్టీకి వ్యతిరేకంగా జగిత్యాల, మెట్టుపెల్లి ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల ఈ ప్లెక్సీలను బిఆర్ఎస్ నాయకులు తొలగించారు.అయితే దీని వెనుక బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

07:05KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
11:55Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu
08:31Revanth Reddy Comments: మటన్ కొట్టు మస్తాన్ కి చెప్పిన "కేసీఆర్ తోలు తీస్తడంట"| Asianet News Telugu
04:33Actor Shivaji: మహిళా కమీషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ| Asianet News Telugu
22:47KTR Strong Counter to Revanth Reddy: రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటిఆర్| Asianet News Telugu
10:51Srireddy Comments: శివాజీ చెప్పింది మంచిదే కానీ.. స్త్రీల వస్త్రధారణ పై శ్రీరెడ్డి | Asianet Telugu
03:54Actor Shivaji Comments: హీరోయిన్ దుస్తులపై కామెంట్ చేసిన శివాజీ విచారణకు హాజరు| Asianet News Telugu
19:14CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
04:29Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition | Asianet News Telugu
45:13Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu