ఆరోగ్యశ్రీలోకి కరోనా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

ఆరోగ్యశ్రీలోకి కరోనా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

Bukka Sumabala   | Asianet News
Published : Jul 01, 2020, 11:29 AM IST

కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునే పనిలోనే ప్రభుత్వం ఉందని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. 

కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునే పనిలోనే ప్రభుత్వం ఉందని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వం ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు కరోనా వైద్యం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న జగ్గారెడ్డి.. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలా చేయకపోతే తాను వెంటనే దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu