జబర్దస్త్ ఫెమ్ చలాకీ చంటికి రోడ్డు ప్రమాదం.. (వీడియో)

జబర్దస్త్ ఫెమ్ చలాకీ చంటికి రోడ్డు ప్రమాదం.. (వీడియో)

Published : Jun 18, 2019, 11:06 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరబండ వద్ద ఆగివున్న ఓ లారీని చలాకీ చంటి ప్రయాణిస్తున్న క్రెటా కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జవగా చంటికి స్వల్ప గాయాలయ్యాయి.

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరబండ వద్ద ఆగివున్న ఓ లారీని చలాకీ చంటి ప్రయాణిస్తున్న క్రెటా కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జవగా చంటికి స్వల్ప గాయాలయ్యాయి.జబర్దస్త్ లో యాక్టర్ గా పనిచేస్తున్న చలాకి చంటి విజయవాడ నుండి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఉదయం ఘటన జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని,క్షతగాత్రుని కోదాడ  ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
 

13:4312 ఏళ్లయినా హాస్పిటల్స్ కూడా కట్టుకోలేదు.. కూటమి ప్రభుత్వం పరువు తీసిన కవిత | Asianet News Telugu
06:24Kavitha Strong Warning to Pawan Kalyan: మా రాష్ట్రానికొస్తే ఊరుకొం పవన్ కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
02:46టెన్త్ టాపర్ భవితకు ఊహించని సర్ప్రైజ్! | Komatireddy Venkat Reddy Helps Student Bhavitha
06:37Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
13:13ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR
11:33ఎన్టీఆర్ పెట్టిన భిక్షకేసీఆర్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | KCR | Asianet News Telugu
22:01ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
06:51ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
03:15ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
07:40NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu