తిరునామాలతో సరికొత్తగా కనిపించిన ఎమ్మెల్యే రసమయి...

Mar 16, 2023, 5:04 PM IST

కరీంనగర్ :బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానుకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తిరు నామాలతో హాజరైన ఎమ్మెల్యే రసమయి సరికొత్తగా కనిపించారు.