లాయర్ దంపతుల హత్యపై... సిబిఐ ఎంక్వయిరీ: బండి సంజయ్ డిమాండ్

లాయర్ దంపతుల హత్యపై... సిబిఐ ఎంక్వయిరీ: బండి సంజయ్ డిమాండ్

Published : Feb 18, 2021, 12:48 PM IST

మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ సమీపంలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. 

మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ సమీపంలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో దంపతులిద్దరూ మృతిచెందారు. ఇలా ఒకేసారి దంపతులిద్దరికి కోల్పోయి బాధలో వున్న ఆ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... న్యాయవాద దంపతుల హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. ఈ దారుణంపై సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. 

03:14కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
47:07Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu