ఐదున్నర కోట్ల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటిన్లు..

ఐదున్నర కోట్ల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటిన్లు..

Bukka Sumabala   | Asianet News
Published : May 15, 2020, 03:48 PM IST

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గత ఆరేళ్లుగా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించిన జీహెచ్ఎంసీ కార్యక్రమం కరోనా నేపథ్యంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది.

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గత ఆరేళ్లుగా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించిన జీహెచ్ఎంసీ కార్యక్రమం కరోనా నేపథ్యంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటివరకు ఐదున్నరకోట్ల ప్రజలకు ఆహారాన్ని అందించిన ఈ కార్యక్రమం కరోనా లాక్ డౌన్ సమయంలో ఉచిత భోజనవసతిగా మారింది. కరోనాపై తెలంగాణ చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికి 65లక్షల ఉచిత భోజనాలు అందించింది. ఇదంతా అక్షయపాత్ర, ఆ సంస్థ సేవకుల ఘనతే. 

07:05KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
11:55Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu
08:31Revanth Reddy Comments: మటన్ కొట్టు మస్తాన్ కి చెప్పిన "కేసీఆర్ తోలు తీస్తడంట"| Asianet News Telugu
04:33Actor Shivaji: మహిళా కమీషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ| Asianet News Telugu
22:47KTR Strong Counter to Revanth Reddy: రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటిఆర్| Asianet News Telugu
10:51Srireddy Comments: శివాజీ చెప్పింది మంచిదే కానీ.. స్త్రీల వస్త్రధారణ పై శ్రీరెడ్డి | Asianet Telugu
03:54Actor Shivaji Comments: హీరోయిన్ దుస్తులపై కామెంట్ చేసిన శివాజీ విచారణకు హాజరు| Asianet News Telugu
19:14CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
04:29Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition | Asianet News Telugu
45:13Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu