Apr 30, 2020, 3:51 PM IST
లాక్ డౌన్ వేళ అన్నపూర్ణ క్యాంటీన్లు 5 రూ.ల భోజనం బదులు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్నాయి.సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ ఫుడ్ పంపిణీ చేస్తున్నారు. ఉప్పల్ లోని అన్నపూర్ణ క్యాంటీన్ కు ఇంటికి ఒక్కరిని మాత్రమే రావాలని.. వారికే ఇంటిళ్లి పాదికీ ఆహారం అందిస్తామని..
ఆహరం అక్కడ తినడానికి వీళ్లేదని చెబుతున్నారు. ఇంటికే భోజనం పంపిస్తున్నారు.