Video :  నిధుల సేకరణకు భారతి ఎయిర్ టెల్ ఆమోదం

Siva Kodati |  
Published : Dec 05, 2019, 08:23 PM IST

టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ డైరెక్టర్ల బోర్డు మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 21వేల 516 కోట్ల నిధుల సేకరణకు ఆమోదం తెలిపింది. టెలికాం శాఖకు జనవరి చివరికల్ల 35 వేల ఐదువందల కోట్ల  AGR బకాయిలు చెల్లించాల్సి ఉంది.