Chaitanya Kiran | Updated: Jul 19, 2021, 3:04 PM IST
పెగాసస్ స్పైవేర్ గురించి దేశంలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ స్పైవేర్ మొబైల్స్ లోకి ఎలా ప్రవేశిస్తుంది, అది ఏమేమి పనులు చేయగలుగుతుంది,. అది అసలు మన మొబైల్ లో ఉందా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి వంటి విషయాలను మనతో పంచుకోవడానికి సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వినోద్ భట్టాతిరిపద్ సిద్ధంగా ఉన్నారు.