మీ పేరు మీద ఎన్ని సిమ్‌లున్నాయో తెలుసా? ఇలా చెక్ చేయండి
Dec 27, 2024, 10:50 PM IST
డిజిటల్ లావాదేవీల్లో మోసాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా.. నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారు నకిలీ సిమ్ కార్డుల ద్వారా మోసాలు చేస్తున్న విషయాలు వెలుగుచూస్తున్నాయి.