youngest IPL captains: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఎంట్రీ అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను కేవలం 23 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ పొందాడు. అయితే, ఐపీఎల్ హిస్ట‌రీలో టాప్-5 అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు (యంగెస్ట్ కెప్టెన్లు) ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.