ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధుతో ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Aug 4, 2021, 2:35 PM IST

ఒలింపిక్స్ లో కాంస్యపతకాన్ని సాధించి భారతదేశ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన పీవీ సింధు స్వదేశానికి చేరుకున్న తరువాత ఢిల్లీలో ఏషియానెట్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడింది. సింధు తన ఒలింపిక్ జర్నీపై,ఫ్యూచర్ ప్లాన్స్ పై ఏం మాట్లాడిందో చూడండి...