Sunrisers Hyderabad's Struggles: 300 ఏమోగానీ మూడుసార్లు మట్టి కరిచారు | IPL 2025 | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Apr 4, 2025, 6:00 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంటుంది. పరుగుల దాహంతో క్రీజులోకి వచ్చి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ భారీ షాట్లు ఆడే బ్యాటర్లతో ఈ జట్టు నిండిపోయింది. బంతిని పిచ్చకొట్టుకు కొడుతూ బౌలర్లకు ఉతికారేయడమే హైదరాబాద్ బ్యాటర్లకు తెలిసింది. ఇలా ధనాధన్ హిట్లర్లరు కలిగివుండటం ఎస్ఆర్‌హెచ్‌ బలమే కాదు బలహీనత కూడా.