Galam Venkata Rao | Published: Mar 22, 2025, 2:00 PM IST
2025 సీజన్‌లో SRH బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ, టాప్-ఆర్డర్ పై ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారవచ్చు. కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే, SRH మరో మెట్టుకు ఎదిగి టైటిల్ పక్కాగా సాధించే అవకాశం ఉంది. మరి ఈ టీం బలాబలాలు, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...