Galam Venkata Rao | Published: Mar 24, 2025, 6:00 PM IST
సునామీ, విధ్వంసం, వైల్డ్ ఫైర్ ఇవన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కనిపించాయి. హైదరాబాద్ బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్టుగా ధనాధన్ బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించారు. దీంతో మరోసారి హైదరాబాద్ టీమ్ భారీ స్కోర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది.