Jwala Gutta Badminton Academy: అత్యాధునిక సదుపాయాలతో ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా...

Nov 4, 2021, 3:34 PM IST

మన హైదరాబాద్ లో అత్యాధునిక సదుపాయాలతో ఒలింపియన్, భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా బాడ్మింటన్ అకాడెమీని ప్రారంభించారు. ఆ 018 ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నట్టు జ్వాలా పేర్కొన్నారు.