Galam Venkata Rao | Published: Mar 22, 2025, 2:00 PM IST
Top 5 most expensive players in IPL 2025: ఐపీఎల్ 2025 వేలం ఊహించని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. చాలా మంది ప్లేయర్లు రికార్డు బ్రేకింగ్ ధరలను పొందారు. ఈ విషయంలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ గా రిషబ్ పంత్ రికార్డు సాధించాడు. అయితే, ఇప్పుడు ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.