Galam Venkata Rao | Published: Apr 15, 2025, 3:05 PM IST
గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఎంట్రీ అదరిపోయింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో రషీద్ దూకుడుగా ఆడుతూ 19 బంతుల్లో 6 బౌండరీలతో 27 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్రతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. రషీద్ కొట్టిన షాట్స్ చూసిన కామెంటర్స్ అతను విరాట్ కోహ్లీ షేడ్స్ ను కలిగి ఉన్నాడని కామెంట్స్ చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసలు కురిపించారు.