IND Vs NZ Final: ఈ నలుగురు కివీస్ బ్యాట్స్‌మెన్ తోనే భార‌త్ కు గండం | Champions Trophy

Published : Mar 09, 2025, 03:00 PM IST

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో భారత్ - న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్‌లో జరుగుతుంది. టైటిల్ పోరు కోసం రెండు జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన టోర్నమెంట్‌ను పరిశీలిస్తే రెండు జ‌ట్లు చాలా బ‌లంగా క‌నిపిస్తున్నాయి. గ్రూప్ మ్యాచ్ లో భార‌త్ చేతిలో ఓడిపోయిన‌ప్ప‌టికీ న్యూజిలాండ్ చాలా బ‌ల‌మైన జ‌ట్టు. భారత్‌కు ట్రోఫీని అంద‌కుండా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయ‌ర్లు ఆ జ‌ట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు, న్యూజిలాండ్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఫైన‌ల్ మ్యాచ్ లో కీల‌కం కానున్న నలుగురు బ్యాట్స్‌మెన్ల ఎవ‌రు? ఎందుకు వారితో భార‌త్ కు ప్ర‌మాదం ఉంద‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

03:15IPL2025: ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు కుర్రాడు.. ఎవ‌రీ షేక్ ర‌షీద్? | Asianet News Telugu
IPL 2025: ఏ బిడ్డ ఇది నా అడ్డా.. కేఎల్ రాహుల్ విన్నింగ్ నాక్ | Asianet News Telugu
IPL 2025: ప్రియాంశ్ ఆర్య సెంచ‌రీ విధ్వంసం | Panjab Kings | Asianet News Telugu
SRH Leaving Hyderabad: విశాఖకు సన్ రైజర్స్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం | Asianet News Telugu
Sunrisers Hyderabad's Struggles: 300 ఏమోగానీ మూడుసార్లు మట్టి కరిచారు | IPL 2025 | Asianet Telugu
IPL2025: వ‌ద్దనుకుంటే ఓడించాడు.. RCBపై సిరాజ్ విధ్వంసం | RCB vs GT | Asianet News Telugu
IPL: ఐపీఎల్ హిస్ట‌రీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా? | Indian Premier League | Asianet News Telugu
IPL 2025: వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ చిన్నబోవాల్సిందే... | Asianet News Telugu
IPL 2025: ఐపీఎల్‌లో అంపైర్ల జీతం ఎంతో తెలుసా? | Asianet News Telugu
Vignesh Puthur: ధోనీనే అబ్బురపరచిన ఆటోడ్రైవర్ కొడుకు | IPL 2025 | Asianet News Telugu