మారిపోయిన పిచ్.. ఇండియా గెలుపు సాధ్యమేనా? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుతమైన ఆటతో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. కాగా, ఇండియా, న్యూజిలాండ్ జట్లు మూడోసారి ఫైనల్‌లో తలపడుతున్నాయి.