Galam Venkata Rao | Published: Mar 4, 2025, 4:00 PM IST
India vs Australia: Champions Trophy 2025 Semi-Final: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు, స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇండియా Vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ 1వ సెమీఫైనల్ లో ఏ జట్టు బలం ఎంత? కీలక ప్లేయర్స్ ఎవరు? ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా గలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? తదితర అంశాలు ఇక్కడ చూసేయండి.