బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏంటి సంబంధం? ఆ పేరు ఎలా వచ్చింది?

Dec 25, 2024, 11:09 PM IST

డిసెంబర్ 26న ఆస్ట్రేలియా vs భారత్, సౌతాఫ్రికా vs పాకిస్థాన్, జింబాబ్వే vs ఆఫ్ఘనిస్తాన్ టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లను బాక్సింగ్ డే టెస్టు అని పిలుస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ని బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు అంటున్నారు?