టోక్యోలో పతకమే లక్ష్యం : తెలుగు తేజం సాయి ప్రణీత్

Jul 18, 2021, 6:12 PM IST

బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ తరుపున టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న తెలుగు తేజం సాయి ప్రణీత్ ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా ముచ్చటించాడు. తన లక్ష్యం, సన్నద్ధతలపై ఈ యువ కెరటం ఏమంటున్నాడో చూడండి...