Dec 6, 2019, 2:32 PM IST
హైదరాబాద్ లో జరిగిన దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద ఉత్తరప్రదేశ్ ఎంపీ మేనకాగాంధీ స్పందించారు. జరిగిన సంఘటన చాలా భయంకరమైనదని, చట్టాన్ని అలా చేతుల్లోకి తీసుకోకూడదని ఏదేమైనా కోర్టులో చూసుకోవాల్సిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎన్ కౌంటర్లు చేస్తే కోర్టులు, పోలీసులు, చట్టాలు ఎందుకున్నాయి అని మండిపడ్డారు.