యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి గంగమ్మకు పూజలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ కుంభమేళాలో పాల్గొన్నారు. యువత పెద్ద సంఖ్యలో కుంభ మేళాలో పాల్గొనడం మంచి విషయమన్నారు.