రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త రైల్వే ప్రాజెక్టులపై కీలక వివరాలు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రాజెక్టు, భారతీయ రైల్వేల ఆధునీకరణ, కొత్త రైళ్ల ప్రారంభం వంటి అంశాలపై మంత్రి వివరించారు.