
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన లిడియా లక్ష్మి, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు.