ఒమాన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్‌తో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఒమాన్ సుల్తాన్‌తో ప్రధాని కీలక సమావేశాలు నిర్వహించారు.