2026 నూతన సంవత్సరపు తొలి రోజున కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.