హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తాజాగా కురిసిన మంచు వర్షంతో నగరం మొత్తం తెల్లగా మారింది. ఈ అందమైన దృశ్యాలను చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.