భారత్–ఒమన్ సంబంధాలను శాశ్వతంగా మార్చిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. ఈ చారిత్రక విజిట్‌లో చోటు చేసుకున్న కీలక ఒప్పందాలు, దౌత్య సంబంధాల బలోపేతం, అరుదైన అన్‌సీన్ మోమెంట్స్ ఈ వీడియోలో చూడండి.