ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. దీర్ఘదూర ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలును ప్రవేశపెట్టారు.