అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగిన ‘ధ్వజారోహణ ఉత్సవం’ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కలిసి శ్రీరామాలయ గోపురంపై ‘ధర్మ ధ్వజం’ ఎగురవేశారు.