బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు మృతి చెందారు. ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి చెప్పిన చివరి మాటలు హృదయాలను కలిచివేస్తున్నాయి.