
ఎథియోపియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్–ఎథియోపియా సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయని, ఇరు దేశాలు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌కు అంగీకరించినట్లు ప్రకటించాయి.