maha vikas agadhi: పవార్ మార్కు రాజకీయం... ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

Nov 22, 2019, 5:01 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ, సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏయే పార్టీల మధ్య
పొత్తు కుదరదని ఆస్కారముంది, ఏ కారణాలవల్ల శివసేనతో కలవడానికి కాంగ్రెస్ వెనకడుగు వేస్తుంది?, ఎన్సీపీ బీజేపీతోని కలవొచ్చా తదితర అంశాలను పరిశీలిద్దాము.