తిరువన్నామలైలో జరిగిన కార్తీక దీపం 2025 సందర్భంగా అన్నమలై కొండపై వెలిగించిన మహాదీపం చూడటానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాదీపం వెలిగించిన అపూర్వ దృశ్యాలు, భక్తుల ఉత్సాహం, ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.