Isha Foundation: మహాదేవునికి ఇచ్చే ఈ హారతి ఎంతో స్పెషల్ | Maha Shivaratri | Asianet News Telugu

Published : Feb 27, 2025, 04:01 PM IST

దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. జ్యోతిర్లింగాలు, ప్రముఖ శైవక్షేత్రాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని మహా శివునికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహా శివుడికి సమర్పించిన హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

04:41Kerala Development Projects: మారనున్న కేరళ రూపురేఖలు రానున్న కీలక ప్రాజెక్టులు| Asianet News Telugu
04:41Grand Welcome to PM Narendra Modi: కేరళలో అడుగుపెట్టిన మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
08:35PM Narendra Modi: కేరళలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ | Asianet News Telugu
09:45West Asia Crisis: పార్లమెంటులో ఎంపీలప్రశ్నలకు కేంద్రమంత్రి రామ్మోహన్ సమాధానాలు | Asianet News Telugu
29:01PM Narendra Modi at Kerala Tour: మోదీ కేరళ పర్యటనలో పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
27:40Indians Return Safely from Dubai: దుబాయ్ నుడి క్షేమంగా తిరిగి వస్తున్న భారతీయులు | Asianet Telugu
09:53Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
19:48Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu
09:13Lunar Eclipse Visuals From New Delhi: ఇండియా గేట్ పై కనువిందు చేసిన బ్లడ్ మూన్| Asianet News Telugu
15:20Lunar eclipse India visuals: పూరీ జగన్నాథ ఆలయంపై కనువిందు చేసిన బ్లడ్ మూన్| Asianet News Telugu